
చిరంజీవి తన 150వ చిత్రం సెట్స్‌కి వెళ్ళే సమయం ఆసన్నమైంది. త్వరలోనే కార్యరూపం దాల్చబోతోందని ప్రకటించేశారు. రోబో ఫంక్షన్‌లో తాను కూడా శంకర్ దర్శకత్వంలో నటించాలనే కోరిక సైతం వెలిబుచ్చారు. ఈ నేపథ్యంలో శంకర్ మదిలో ఇటీవల అన్నాహజారే స్ఫూర్తితో ఓ కథ పుట్టుకొచ్చిందని సమాచారం.

ఆ స్ఫూర్తితోనే ప్రస్తుతం సీక్వెల్ సినిమాల యుగం నడుస్తోంది కదా...ఈ మేరకు భారతీయుడు చిత్రాన్ని సీక్వెల్‌గా తీసి అందులో మెగాస్టార్‌ని అభినవ అన్నాగా చూపించబోతున్నారా? అనే విషయం హాట్ టాపిక్‌గా మారి ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయింది. అదండీ...మ్యాటర్...
No comments:
Post a Comment