
కుట్టి ఎన్‌టిఆర్‌గా మలయాళ, తమిళ ప్రేక్షకులు ముద్దుగా పిలుచుకునే కౌశిక్‌బాబు హీరోగా జె.కె.భారవి దర్శకత్వంలో గ్లోబల్ పీస్ క్రియేటర్స్ ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ‘ఆదిశంకర’ సంచలన వార్తలకు కేంద్రబిందువుగా మారింది. ఇటీవలే ఒక ప్రత్యేక పాత్రలో నటించడానికి నాగార్జున అంగీకరించడం తెలిసిందే. తాజాగా కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ‘ఆదిశంకర’ కథ వినడం, వెంటనే ఒక ప్రధాన పాత్రలో అభినయించడానికి అంగీకరిం చడం విశేషం. ‘ఆదిశంకర’ ‘సినేరియా’ అద్భుతంగా ఉందని, ఈ కథలో అమరుక మహారాజు పాత్ర తనను ఎంతో ఆకట్టుకుందని తన ఇమేజ్‌కి, బాడీలాంగ్వేజ్‌కి, కెమిస్ట్రీకి అతికినట్లుగా ఉంటుందని, ఈ చిత్రం అన్నిరకా ల ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుందని ‘ఉప్పి’ మనసు విప్పి చెప్పారు.
No comments:
Post a Comment