
కాజల్ నటించిన బాలీవుడ్ చిత్రం ‘సింగం’ విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. అలాగే తమిళంలో విజయవంతమైన ‘నాన్ మహాన్‌అల్లా’ చిత్రం ‘నా పేరు శివ’గా 5న విడుదల కాబోతోంది. ఆగష్టులోనే కాజల్,నాగచైతన్యలు నటించిన ‘దడ’ చిత్రం విడుదల కాబోతోంది. ఇలా మూడుభాషలలో ఒక నెల వ్యవధిలో మూడు చిత్రాలు విడుదల కావడం విశేషం.
No comments:
Post a Comment