Dog

Thursday, 21 July 2011

Devakanyaga ILIYANA


దేవకన్యగా రాణిస్తా !
Ileana-Hot-Stillప్రస్తుతం బాలీవుడ్‌లో పాదం మోపి ‘బర్ఫీ’ చిత్రంలో నటిస్తున్న ఇలియానా తెలుగులో తొలిసారి వెంకటేష్‌తో కలిసి దశరథ్‌ దర్శకత్వంలో ఓ సోషియో ఫాంటసీ చిత్రంలో నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో వెంకటేష్‌ ఓ సాహసవీరుడిగా కనిపించను న్నాడు. వెంకీకి జోడీగా ఇలియానా దేవకన్యగా నటిస్తోంది. కథ చెప్పగానే నచ్చి ఇలియానా వెంటనే ఒప్పేసుకున్నట్లు సమాచా రం. అలాగే ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్‌ కూడా బ్రహ్మపాత్ర వేస్తున్నాడట. ఇక పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిం చుకుని ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకం గా నిర్మాతలు తెరకెక్కిం చనున్నారు. నాగార్జున నటించిన ‘డమరుకం’ చిత్రం కూడా సోషియో ఫాం టసీ అనే ప్రచారం జరుగు తోంది. ఇక శక్తి, నేను-నా రాక్షసి చిత్రాల తర్వాత ఇలియానా పని అయిపో యిం ది అనుకునేవారికి ఇలియానా తన హవా ఏ మాత్రం తగ్గలేదని అంటోంది. 

No comments:

Post a Comment