Dog

Wednesday, 20 July 2011

It's my love story

‘ఇట్స్‌ మై లవ్‌స్టోరీ’
Its-My-Love-Storyఅరవింద్‌ కృష్ణ-నిఖిత జంటగా నటిస్తున్న సినిమా ‘ఇట్స్‌ మై లవ్‌స్టోరీ’. ‘స్నేహగీతం’ ఫేం మధుర శ్రీధర్‌రెడ్డి దర్శకుడు. మల్లీ డైమన్షన్‌ ఎంటర్‌టైన్‌మెం ట్స్‌ సమర్పణలో షిర్డీసాయి కంబైన్స్‌ పతాకంపై ఎం.వి.కె.రెడ్డి నిర్మిస్తున్నారు. తాజా ప్రోగ్రెస్‌ గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘హైదరాబాద్‌ అమ్మాయి- వైజాగ్‌ అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథ ఇది. అబ్బాయి గేమ్‌ డిజైనర్‌. అమ్మాయి ఫ్యాషన్‌ డిజైనర్‌. ప్రస్తుత కార్పొరేట్‌ జీవనంలోని పాత్రలు..తెరపై ఆవిష్కరించాం. 80శాతం పూర్తయింది. ఆగస్టు తొలివారంలో విడుదల చేస్తాం’ అన్నారు. శరత్‌బాబు-జయసుధ మాట్లాడుతూ ‘వైవిధ్యమైన ప్రేమకథా చిత్రమిది. చాలా కాలం తర్వాత ఇద్దరం కలిసి నటిస్తున్నాం. ఎప్పటిలాగే తల్లిదండ్రుల పాత్రలు మావి. కుటుంబ బంధాలు, ప్రేమ, వినోదం అన్నీ ఉన్న సినిమా ఇది. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. 

No comments:

Post a Comment