మెగాస్టార్‌తో వినాయక్ ?
‘బిజినెస్‌మేన్’, ‘ఇడియట్ 2’, ఆపై 2 హిందీ సినిమాలతో భారీ ప్రణాళికలు వేసుకున్న పూరి పూర్తిగా బిజీ అయిపోయే అవకాశమున్నందున ఇక చిరుతో 150వ సినిమాకి దర్శకత్వం వహిస్తారా అనేది అనుమానమే ఈ నేపథ్యంలో మెగా సినిమాకి దర్శకుడె వరు? అనేది.. జవాబు లేని ప్రశ్నగా మిగులు తోంది. అయితే చిరుని ‘ఠాగూర్’గా ఆవిష్కరించి. .బాక్సా ఫీస్ బ్లాక్ బస్టర్‌నిచ్చిన వినాయక్ చిరుతో బెంచ్‌మార్క్ సినిమాకి స్క్రిప్టు సిద్ధం చేసుకుంటున్నారని, అన్నీ కుదిరితే ప్రాజెక్ట్ ఫైనల్ అవుతుం దని చర్చ నడుస్తోంది. ఏది ఏమైనా.. మరో సంచల నానికి.. ఇంకెంతో సమయం పట్టకపోవచ్చనే సంకేతం అందినట్టే.
No comments:
Post a Comment