
జగన్‌తో 20ఏళ్ల అనుబంధం నాది! ఆ స్నేహంతోనే పూరి మా బేనర్‌లో సినిమా చేయడానికి అంగీకరించారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో సెట్స్‌కెళతాం. ఓ అగ్రకథానాయకుడు హీరోగా నటిస్తారు’’ అన్నారు నిర్మాత గణేష్‌బాబు. ఆయన పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై ఓ సినిమాకి ప్రణాళికలు వేస్తున్నారు. ఎంతోమంది నిర్మాతలు పూరితో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నా.. ఈ అవకాశం దక్కడం అదృష్టమని గణేష్ ఈ సందర్భంగా ఇక్కడ తెలిపారు.
No comments:
Post a Comment