
Dog
Wednesday, 29 June 2011
Amitab 'Budda'
అమితాబ్ బుడ్డా కాదని చెప్పేందుకే...
D.N.R ku S.V.R AWARD
డీయన్నార్‌కు యస్వీయార్ పురస్కారం
ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ ప్రొడక్షన్ నెం.2
ఆర్.ఆర్. మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ ప్రొడక్షన్ నెం.2
Vipi - pp. topi
విపి- పిపిలకు టోపి
pachi mirapakay songs
పచ్చిమిరపకాయ్ పాటలు!
Sidharth- 180
నువ్ పోతానంటే మేమొద్దంటామా!
అయితే, మీడియాపై సిద్దార్థ చేస్తున్న వ్యాఖ్యానాలు రోజురోజుకూ శృతిమించుతుండడంతో, తప్పనిసరి పరిస్థితుల్లో ఇకపై సీరియస్‌గా తీసుకోవాలని నిర్ణయించింది. ఎలక్ట్రానిక్ ఛానల్స్‌పై సిద్దార్థ్ద చేసిన వ్యాఖ్యానాలను తీవ్రంగా పరిగణిస్తూ.. అతడిపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు, నిర్మాతల మండలికి.. ‘న్యూస్ కేస్టర్స్ అసోసియేషన్’ ఫిర్యాదు చేసింది. అంతేకాదు. నిన్న ఏర్పాటు చేసిన ‘180’ చిత్రం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సిద్దార్థను ఎలక్ట్రానిక్ మీడియా బహిష్కరించింది. ‘ఒక గంట ప్రోగ్రాం చేసుకోవడం కోసం ఛానల్స్‌వారు తమ పెళ్లాంబిడ్డల్ని సైతం అమ్మకానికి పెట్టేస్తారు’ అంటూ తన ట్విట్టర్‌లో సిద్దార్థ్ద ఇటీవల పోస్ట్ చేసాడు. ఇంతకుముందు కూడా ఇటువంటి అనుచిత వ్యాఖ్యానాలు సిదార్థ చేసి ఉన్నాడు!
About' Brahmigadu'
బ్రమ్మిగాడు తెగ నచ్చుతాడు!
సమస్యల్లో ఉన్నవారికి సహకరించేవాడిగా..పరిపక్వత ఉన్న పాత్రలో నేను నటించాను. జూలై 1న మీ ముందుకొస్తున్నాం’ అన్నారు. అస్మితాసూద్ మాట్లాడుతూ ‘ఓ అమాయకమైన అమ్మాయిగా సినిమాలో నటించాను. నా పాత్రచుట్టూనే కథ నడుస్తుంది. హాస్యం, యాక్షన్, రొమాన్స్, డ్రామా..అన్నీ ఉన్న సినిమా ఇది. హైదరాబాద్ నగరంలోని ప్రఖ్యాత ప్రదేశాలన్నిటా సినిమాని తెరకెక్కించారు’ అన్నారు. వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ రూపొందిన ‘బ్రమ్మిగాడి కథ’ అన్ని వర్గాలవారినీ అమితంగా అలరిస్తుందనే ఆశాభావాన్ని దర్శకుడు ఈశ్వర్‌రెడ్డి వ్యక్తం చేసారు!
Monday, 27 June 2011
Vandar veerudu valalo deva kanya
వండర్ వీరుడి వలలో వనకన్య
Alajadi srustinchina 'Anushka'
అలజడి సృస్ఠించిన అనుష్క!
Dday kiran's new film 'Dil kabaddi'
మనసుల మధ్య కబడ్డీ
మురళీమోహన్ గౌరవదర్శకత్వం వహించారు. ఉదయ్‌కిరణ్ మాట్లాడుతూ ‘ప్రేమ పయనంలో ..మనసులు ఆడే దోబూచులాటే.. ఈ సినిమా. స్ఫూర్తివంతమైన ఈ కథకు సంగీతం ప్రధానాంశంగా ఉంటుంది. టైటిల్‌కి ఇప్పటికే మంచి స్పందన వచ్చింది. మా చిత్రదర్శకుడు సీనియర్ దర్శకుడు వి.సముద్రకి శిష్యుడైతే, మా కెమెరామెన్ ...శ్యామ్ కె.నాయుడుకి శిష్యుడు. జూలై తొలివారంలో సెట్స్‌కెళ్లి..భారీ షెడ్యూల్‌లో టాకీ పూర్తి చేస్తాం. తర్వాత 2 పాటలు విదేశాల్లో చిత్రీకరిస్తారు. నా సినిమాల్లోనే ట్రెండీ సినిమా ఇది’ అన్నారు. 6పాటల్లో రెండిటిని ఇప్పటికే పూర్తిచేశానని సంగీతదర్శకుడు అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎస్.రాజశేఖర్, పాటలు: భాస్కరభట్ల, ఎడిటింగ్: నందమూరి హరి, కళ: రామ్, మాటలు: కేశవ్.పి, కథ-కథనం- దర్శకత్వం: శ్రీ.
Kajal vs Sruthi hassan
చెల్లుకు చెల్లు!
అదేవిధంగా ‘మిరపకాయ్’ ఫేమ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో నటుడు గణేష్‌బాబు నిర్మిస్తున్న ‘గబ్బర్‌సింగ్’ చిత్రంలో హీరోయిన్‌గా తొలుత కాజల్ అగర్వాల్‌ను అనుకుంటున్నారనే వార్తలొచ్చాయి. అయితే, తాజా వార్తల ప్రకారం ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ స్థానంలో శృతిహాసన్‌ను ఎంపిక చేసారని తెలుస్తోంది. ఈ పరిణామాలను బట్టి.. ‘ది బిజినెస్‌మ్యాన్’ అనే చిత్రంలో తనను హీరోయిన్‌గా తప్పించి.. ఆ చిత్రాన్ని చేజిక్కించుకున్న కాజల్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకుగాను ‘గబ్బర్‌సింగ్’ చిత్రంలో కాజల్ అగర్వాల్‌ను తీయించేసి ఆ అవకాశాన్ని తను తీసుకున్నట్లవ్వడం సహజంగానే చర్చనీయాంశమవుతోంది!
Subscribe to:
Posts (Atom)