
జియో మీడియా ఆర్ట్‌స రూపొందిస్తున్న చిత్రం ‘వరప్రసాద్-పొట్టిప్రసాద్’. విపి అండ్ పిపి అనేది ఉపశీర్షిక. ‘అష్టాచెమ్మా’ ఫేం శ్రీనివాస్ అవసరాల వరప్రసాద్‌గా, ‘అమ్మాయిలు అబ్బాయిలు’ ఫేం విజయ్‌సాయి పొట్టిప్రసాద్‌గా నటిస్తున్నారు. కరీనాషా కథానాయిక. సత్య వారణాశి దర్శకుడిగా..‘అందరూ దొంగలే’, ‘ఇందుమతి’ చిత్రాల నిర్మాత హర్షారెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజా ప్రోగ్రెస్ గురించి దర్శకుడు మాట్లాడుతూ ‘వందశాతం వినోదం నిండిన చిత్రమిది. ఇటీవలే సెన్సార్ పూర్తయింది’ అన్నారు. హరీష్, జెమిని సురేష్, శ్రీలత, అంబటి శ్రీనివాస్, వాసు, రాగిణి, భవ్య, లావణ్య తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మాటలు: కుమార్ దవులూరి, కళ: నారాయణ రెడ్డి, కథ: జియోమీడియా టీమ్, సంగీతం: సాయికార్తిక్,
No comments:
Post a Comment