తనువులేమో దగ్గరగా... మనసులు మాత్రం దూరంగా
దర్శకుడు మాట్లాడుతూ ‘సందర్భానుసారం హాస్యం పండే చిత్రమిది. నేపథ్య సంగీతం సహా కెమెరా పనితనం హైైలైట్. ఆహ్లదం.. అనిపించే ఓ ఫోక్‌సాంగ్ ఈ సినిమాలో ప్రత్యేకం! అలాగే హీరో సుమంత్ నటన చాలా సహజంగా ఉంటుంది. వేదిక గ్లామర్ సహా నటనకు ఆస్కారమున్న పాత్రలో నటించారు. పతాకసన్ని వేశం సినిమాకే హైలైట్’ అన్నారు. ఈ హీరో, దర్శకుడు..మా బేనర్‌లో పనిచేయడం ఆనందా న్నిస్తోందని నిర్మాత అన్నారు. ఈ చిత్రంలో మంచి సంగీతాన్నందించే అవకాశం తనకు లభించిందని, సంగీతదర్శకుడిగా ఈ సినిమాతో హ్యాట్రిక్ కొడతానని రఘుకుంచె అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేందర్ రెడ్డి.
No comments:
Post a Comment