
దర్శకరత్న డా దాసరి నారాయణవును సుప్రసిద్ధ నటులు యస్వీ రంగారావు స్మారక పురస్కారంతో సత్కరించనుంది ఆరాధన అనే ఓ సాంస్కృతిక సంస్థ. జులై 3.. యస్వీ రంగారావు జయంతిని పురస్కరించుకుని హైద్రాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించబడుతున్న ఈ వేడుకలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి హాజరుకానున్నారు. డాడి.రామానాయుడు, మోహన్‌బాబు, జయసుధ వంటి చిత్ర ప్రముఖులతోపాటు పలువురు లబ్ధ ప్రతిష్టులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు.
No comments:
Post a Comment