సాగరతీరాన శ్రీధర్ లవ్‌స్టోరీ
జూలై 18నుంచి హైదరాబాద్‌లో చివరి షెడ్యూల్ చిత్రీకరణకు వెళతాం. ఆగస్టులో నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేసి, సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేస్తాం’ అన్నారు. ‘వెన్నెల’ కిషోర్, ‘వెన్నెల’ రామారావు, కల్పిక, రాగారెడ్డి, డి.వి(కమెడియన్), ‘తాగుబోతు’ రమేష్, తోట శివ, దినేష్, హరీష్, రాకేష్, సారిక, సంధ్యా భవాని, రాజేష్, వెంకట్, సచీంద్ర తదితరులు ఇతరముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత - కో డైరెక్టర్: రెడ్డి తరణీరావు, సంగీతం: సునీల్ కాశ్యప్, ప్రొడక్షన్ డిజైనర్: రవికుమార్ పనస, ఛీఫ్ అసోసియేట్ డైరెక్టర్: లోకేష్‌నాయుడు, కెమెరా: పి.జి.వింద, ఎడిటింగ్: ప్రవీణ్ బోయిన, పాటలు: సిరాశ్రీ, డాన్స్: విద్యాసాగర్, నిర్మాత: డా ఎం.వి.కె. రెడ్డి, కథ- స్క్రీన్‌ప్లే- సంభాషణలు- దర్శకత్వం: ‘మధుర’ శ్రీధర్ రెడ్డి.
No comments:
Post a Comment