
ఏమాయ చేసావె’ చిత్రంతో మాయ చేసి ‘బృందావనం’ చిత్రంతో ప్రేక్షకుల్ని పరవశింపజేసిన సమంతా కెరీర్ ఇప్పుడు మాంచి ‘దూకుడు’ మీద ఉండడం తెలిసిందే. మహేష్‌బాబుతో ‘దూకుడు’, రాజమౌళి దర్శకత్వంలో ‘ఈగ’ చేస్తున్న సమంతా తాజాగా అల్లు అర్జున్ సరసన హీరోయిన్‌గా నటించే సూపర్ చాన్స్ దక్కించుకుందనే సమాచారం అందుతోంది. ‘బద్రినాధ్ అనంతరం అల్లు అర్జున్ నటించే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి!
No comments:
Post a Comment