Dog

Wednesday, 29 June 2011

ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్‌ ప్రొడక్షన్‌ నెం.2

ఆర్‌.ఆర్‌. మూవీ మేకర్స్‌ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్‌ ప్రొడక్షన్‌ నెం.2
NANI_KRISHNA-VAMSIఅగ్ర నిర్మాణ సంస్థ ఆర్‌.ఆర్‌.మూవీమేకర్స్‌ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్‌ పతాకంపై రమేష్‌ పుప్పాల నిర్మిస్తున్న చిత్రం నిన్న ఉదయం సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించే ఈ చిత్రంలో నాని హీరో. ఇద్దరు హీరోయిన్లు నటించే ఈ చిత్రం ద్వారా ఓ కొత్త సంగీత దర్శకుడు పరిచయం కానున్నాడు. జులైలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించుకునే ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. 

No comments:

Post a Comment