
బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్న ఇంకా పేరు పెట్టని చిత్రంలో వెంకటేష్‌తో ముచ్చటగా మూడోసారి నటిస్తున్న త్రిష.. నందమూరి బాలకృష్ణతో తొలిసారి జత కట్టనుందని తెలుస్తోంది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లతోపాటు.. పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, ప్రభాస్, రవితేజలతోనూ నటించిన త్రిష.. బాలకృష్ణ, ఎన్టీఆర్‌లతో ఇప్పటివరకు నటించలేదు. బాలకృష్ణతో త్రిష నటించే చిత్రానికి సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
No comments:
Post a Comment